Weather Report.. మోస్తారు నుండి భారీ వర్షాలు పడే సూచనలు.. IMD Alerts | Telugu Oneindia

2023-08-17 5,772

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడాన వానలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

The Meteorological Department has said that there is a chance of rain again in the state.

#Rains
#RainsUpdate
#IMD
#IMDReport
#WeatherReport
#WeatherUpdate
#WeatherChangeReport
#Telangana
#AndhraPradesh
~PR.39~

Videos similaires